Surya Kumar Yadav ఫాస్ట్‌గా సెంచరీలు చేయగలడు Leeds Test లో ఆడించు కోహ్లీ || Oneindia Telugu

2021-08-23 117

Farokh Engineer wants Suryakumar Yadav to play 3rd Test against England
#Teamindia
#ViratKohli
#SuryaKumarYadav
#PrithviShaw
#AjinkyaRahane
#Pujara

అయితే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా..మూడో టెస్ట్ కోసం టీమిండియా సిద్దం అవుతోంది.... టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌లు చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే జట్టులో కొనసాగుతారా.. వీళ్ల స్థానం లో సూర్య కుమార్ యాదవ్ లేక ప్రిత్వి షా ఆడతార అనే దాని పై ప్రేసంట్ హాట్ డిబెట్ నడుస్తోంది.. రహానే వైస్ కెప్టెన్ కాబట్టి అతను సేఫ్.. పుజారా ఆడటం పైనే కన్ఫ్యూజన్..